దబాంగ్ 3 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ !

దబాంగ్ 3 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ !

Published on Apr 12, 2019 12:30 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం దబాంగ్ 3 లో నటిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ఇండోర్ లో స్టార్ట్ అవ్వగా నేటితో ఈ చిత్రం యొక్క ఫస్ట్ షెడ్యూల్ మహేశ్వర్ లో కంప్లీట్ అయ్యింది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ కు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తుండగా అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక వాంటెడ్ తరువాత సల్మాన్ ,ప్రభుదేవా తో సినిమా చేయడం ఇది రెండోసారి. సూపర్ హిట్ దబాంగ్ సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కతున్న ఈచిత్రం ఈఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు