
తన రాబోతున్న చిత్రం “కోచాడియన్” చిత్ర చిత్రీకరణ కోసం దీపిక కేరళ వెళ్ళారు. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం త్రివేండ్రం వెళ్ళిన ఈ చిత్ర బృందంతో దీపిక కలిశారు. గత నెల ఈ చిత్రంలో ప్రధాన భాగాన్ని లండన్ పైన్ వుడ్ స్టూడియోస్ లో చిత్రీకరించారు. “ఏ జవాని హాయ్ దివానీ” చిత్ర చిత్రీకరణలో బిజీగా ఉన్న దీపిక ఈ చిత్రీకరణ పాల్గొనలేదు. చిత్ర బృందం కేరళ చేరుకున్నాక దీపిక “ఏ జవాని హాయ్ దివానీ” దర్శకుడు అయాన్ ముఖర్జీ అనుమతి తీసుకొని ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటుంది. ఈ మద్యనే సౌందర్య రజినీకాంత్ ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల అవుతుందని ప్రకటించారు దీనికోసం ఈ చిత్ర బృందం చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కే ఎస్ రవి కుమార్ కథ అందించగా శోభన,శరత్ కుమార్,ఆది,రుక్మిణి మరియు నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
రజినీకాంత్ తో కలిసిన దీపిక పదుకొనే
రజినీకాంత్ తో కలిసిన దీపిక పదుకొనే
Published on Apr 21, 2012 11:09 AM IST
సంబంధిత సమాచారం
- మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే..!
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?
- 2027 నుంచి కొత్త రూల్స్: యూట్యూబర్లు డబ్బులు సంపాదించడం ఇక మరింత సవాల్.. పెరిగిన వాచ్ అవర్స్, షార్ట్స్ వ్యూస్ పరిమితి!
- టాక్.. మరో బిగ్ మల్టీస్టారర్ లో వెంకీ మామ?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ఈసారి టీవిలో కాదు బిగ్ స్క్రీన్ పై ‘ఖడ్గం’ రీసౌండ్!
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?

