‘దేవదాస్’ నాలుగు రోజుల కలక్షన్స్ !

Published on Oct 1, 2018 10:55 pm IST

యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కలిసి నటించిన చిత్రం ‘దేవదాస్’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ఈ చిత్రం మొదటి నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు యూఎస్ లో కూడా మంచి మంచి వసూళ్లను రాబడుతుంది.

ఏరియాల వారిగా నాలుగు రోజుల కలక్షన్ల వివరాలు

 

 

ఏరియా క‌లెక్ష‌న్లు
ఏపి మరియు తెలంగాణ 12కోట్లు
ఓవర్శిస్ 1.88 కోట్లు
కర్నాటక 1.75 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా 0.87 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల షేర్ 16.5 కోట్లు

సంబంధిత సమాచారం :