నాగ్, నాని కలిసి నటించిన కామెడీ డ్రామా ‘దేవదాస్’ నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక మొదటి రోజు ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 6.75 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం మొదటి రోజు రూ. 4.67 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఏరియాల వారిగా మొదటి రోజు కలక్షన్ల వివరాలు
| ఏరియా | కలెక్షన్స్ |
| నైజాం | 1.68కోట్లు |
| సీడెడ్ | 0.73కోట్లు |
| నెల్లూరు | 0.19కోట్లు |
| గుంటూరు | 0.52కోట్లు |
| కృష్ణా | 0. 32 కోట్లు |
| పశ్చిమ గోదావరి | 0.26 కోట్లు |
| తూర్పు గోదావరి | 0.39 కోట్లు |
| ఉత్తరాంధ్ర | 0.58కోట్లు |
| కర్ణాటక | 0.28కోట్లు |
| రెస్ట్ అఫ్ ఇండియా | 0.42కోట్లు |
| ఓవర్సీస్ | 1.20కోట్లు |
| ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు షేర్ | 6.57 కోట్లు |


