రెండు జళ్ల సమంతను చూశారా…?

Published on Jun 6, 2019 9:00 pm IST

సమంత అక్కినేని లేటెస్ట్ మూవీ “ఓ బేబీ”. 70 ఏళ్ల బామ్మగా ప్రవర్తించే యువతి పాత్రలో సమంత కనపడనుండి. ఎప్పటీకే విడుదలైన టీజర్, ఫొటో లు చూస్తుంటే సమంత అల్లరి ఈ మోవీలో ఓ రేంజ్ లో చేస్తుంది అనిపిస్తుంది. కొరియన్ మూవీ “ఓ బేబీ” కి అనువాదంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

సమంత రెండు జడలు వేసుకొని, లాంగ్ బ్లూ కలర్ టాప్ వేసుకొని క్యూట్ స్మైల్ ఇస్తున్న ఫొటోని ఓ ఫ్యాన్ ” సామ్ రెండు జళ్లలో చాలా క్యూట్ గా ఉంది” అని ట్వీట్ చేయగా సమంత ఆ ట్వీట్ ని తన అకౌంట్ కి టాగ్ చేసుకొని రీట్వీట్ చేశారు. రంగస్థలం లో ఇన్నోసెంట్ పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓణీ, ఒక్కజడ వేసుకొని చక్కగా నటించిన సమంత జళ్లలో మోడరన్ గర్ల్ గా ఈ ఫొటో సూపర్ ఉంది.

సంబంధిత సమాచారం :

More