“ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” ట్రైలర్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్!

“ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” ట్రైలర్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్!

Published on Nov 29, 2023 7:07 PM IST

Extra Ordinary Man 2
టాలీవుడ్ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. డిసెంబర్ 8, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ రాగా, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. పలువురు ప్రముఖులు సైతం ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. డార్లింగ్ నితిన్, యూ ఆర్ రాకింగ్. ఇటీవల కాలంలో మోస్ట్ ఎంటర్ టైనింగ్ ట్రైలర్ అని అన్నారు. కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు