
దేవి శ్రీ ప్రసాద్ “గబ్బర్ సింగ్” చిత్రం కోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం లో పది రీళ్లకు నేఫధ్య సంగీతం అందించారు. మా వద్ద ఉన్న ప్రత్యేక సమాచారం ప్రకారం గణేష్ బాబు మరో నాలుగు రీళ్ళతో చెన్నై పయనమయ్యారు అక్కడే వీటికి కూడా నేఫధ్య సంగీతం అందిస్తారు. ఈ చిత్రం మే రెండవ వారంలో విడుదలకు సిద్దమవుతుంది గణేష్ బాబు షెడ్యూల్ లో ప్రతి నిమిషాన్ని వాడుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటి లో చిత్రీకరణ జరుపుకుంటుంది.
గబ్బర్ సింగ్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న దేవి శ్రీ ప్రసాద్
గబ్బర్ సింగ్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న దేవి శ్రీ ప్రసాద్
Published on Apr 21, 2012 11:16 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ఈసారి టీవిలో కాదు బిగ్ స్క్రీన్ పై ‘ఖడ్గం’ రీసౌండ్!
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
- ఆ స్టార్ హీరోతో శంకర్ నెక్స్ట్?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?

