ఈ నగరానికి ఏమైంది ? యు ఎస్ కలక్షన్స్ !

Published on Jul 1, 2018 8:29 pm IST

‘పెళ్లి చూపులు’ చిత్రం తరువాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన రెండవ చిత్రం ‘ఈనగరానికి ఏమైంది ?’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది . కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ఈచిత్రం ఏ సెంటర్లలో మంచి రన్ ను కనబరుస్తున్న బి , సి సెంటర్ల ప్రేక్షకులు ఈ చిత్రం ఫై ఆసక్తి చూపించడం లేదు.

ఈ చిత్రం ఇప్పటివరకు యు ఎస్ లో $280,208 లక్షల డాలర్లను కలెక్ట్ చేసింది .ఇక వచ్ఛే సోమవారం నుండి ఈ చిత్రం ఎలాంటి ప్రదర్శనను కనబరుస్తుందో చూడాలి . ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈచిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :