OTTలో అదరగొడుతున్న అనగనగా.. కంటెంట్‌తో మెప్పించిన సుమంత్!

OTTలో అదరగొడుతున్న అనగనగా.. కంటెంట్‌తో మెప్పించిన సుమంత్!

Published on May 19, 2025 8:13 PM IST

Anaganaga 1

రీసెంట్ గా ఓటిటిలో నేరుగా రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుమంత్ నటించిన ఎమోషనల్ చిత్రం ‘అనగనగా’ కూడా ఒకటి. దర్శకుడు సన్నీ సంజయ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈటీవీ విన్ లో ఒరిజినల్ చిత్రంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ చిత్రానికి యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ చూసిన వారి అందరి నుంచి వస్తుండడం విశేషం.

ఎమోషనల్ గా చాలా మంది కనెక్ట్ కావడంతో తెలుగు ఆడియెన్స్ సోషల్ మీడియాలో తమ స్పందన షేర్ చేసుకుంటున్నారు. దీనితో అనగనగా ఓటిటిలో ఒక క్లీన్ హిట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. మెయిన్ గా సుమంత్ పెర్ఫామెన్స్ సహా మాస్టర్ విహార్ష్ ల పెర్ఫామెన్స్ లు వారి నడుమ ఎమోషనల్ సీన్స్ కి అప్లాజ్ దక్కుతుంది. దీంతో అనగనగా హిట్ అనే చెప్పవచ్చు. ఈ చిత్రం కోసం మరింత తెలుసుకోవడానికి కింద సమీక్షని క్లిక్ చెయ్యండి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు