‘ఎవరికీ చెప్పొద్దు’ టీజర్ విడుదల !

‘ఎవరికీ చెప్పొద్దు’ టీజర్ విడుదల !

Published on Feb 15, 2019 10:00 AM IST

‘బాహుబలి 2’ లో సేతుపతి గా నటించిన రాకేష్ వర్రే హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. క్యూట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గార్గేయ ఎల్లాప్రగడ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ రోజు ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదలచేశారు. ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది.

శంకర్ శర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని క్రేజి అంట్స్ ప్రొడక్షన్ పతాకం ఫై హీరో రాకేష్ వర్రే నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి !

సంబంధిత సమాచారం

తాజా వార్తలు