ఎఫ్ 2 & మిస్టర్ మజ్ను లేటెస్ట్ కృష్ణా షేర్ !

ఎఫ్ 2 & మిస్టర్ మజ్ను లేటెస్ట్ కృష్ణా షేర్ !

Published on Feb 4, 2019 10:16 AM IST

f2 majnu

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ ఎఫ్ 75 కోట్ల షేర్ ను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఈచిత్రం కృష్ణా జిల్లాలో ఆదివారం 7.98 లక్షల షేర్ ను రాబట్టింది. ఇక ఇప్పటివరకు మొత్తం అక్కడ 4.96 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఈ రెండు రోజుల్లో ఈచిత్రం 5కోట్ల క్లబ్ లో చేరనుంది.

ఇక అఖిల్ అక్కినేని నటించిన మిస్టర్ మజ్ను కృష్ణా లో ఆదివారం 3.77 లక్షల షేర్ ను రాబట్టి 10 రోజుల్లో అక్కడ 73.65 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ఈ చిత్రం అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చనుంది.

తాజా వార్తలు