ఎఫ్ 2 , మిస్టర్ మజ్ను లేటెస్ట్ కృష్ణా కలెక్షన్స్ !

Published on Jan 29, 2019 9:21 am IST

సంక్రాంతి బ్లాక్ బ్లాస్టర్ ఎఫ్ 2 కృష్ణా జిల్లాలో సోమవారం కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం నిన్న 4.87లక్షల షేర్ ను కలెక్ట్ చేసి 17రోజులకుగాను అక్కడ 4.72 షేర్ ను రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కృష్ణా లో 5కోట్ల షేర్ ను క్రాస్ చేయనుంది.

ఇక తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన రొమాంటిక్ డ్రామా మిస్టర్ మజ్ను కూడా కృష్ణా లో డీసెంట్ వసూళ్లను రాబడుతుంది. నిన్న ఈచిత్రం 3.02 లక్షల షేర్ నీవు రాబట్టి 4రోజుల్లో అక్కడ 60.67 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఎఫ్ 2 చిత్రం రూపంలో ఈ చిత్రానికి గట్టి పోటీ ఎదురవుతుంది.

సంబంధిత సమాచారం :