కృష్ణా లో ఎఫ్ 2, వివిఆర్, ఎన్టీఆర్ కథానాయకుడు లేటెస్ట్ కలెక్షన్స్ !

కృష్ణా లో ఎఫ్ 2, వివిఆర్, ఎన్టీఆర్ కథానాయకుడు లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jan 24, 2019 9:39 AM IST


అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్ 2 కృష్ణా జిల్లాలో బుధవారం 7.87లక్షల షేర్ ను రాబట్టి 12 రోజులకుగాను అక్కడ 4.16 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం అక్కడ 4.5కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

ఇక రామ్ చరణ్ నటించిన వినయవిధేయరామ, కృష్ణా లో నిన్న కేవలం 85, 809 రూపాయల షేర్ ను మాత్రమే రాబట్టి 13 రోజులకుగాను ఈ చిత్రం అక్కడ 3.69 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫిస్ వద్ద చేతులెత్తేసింది. నిన్న ఈ చిత్రం కృష్ణా లో కేవలం 21,695 రూపాయల వసూళ్లను కలెక్ట్ చేసి 15రోజుల్లో ఈ చిత్రం అక్కడ 1.38కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు