
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన ‘ఐ’ సినిమా తెలుగు రాష్ట్రాలలో మంచి కలెక్షన్స్ సాధించిది. విడుదలైన తొలి ఐదు రోజులలో 20.85 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. వెండితెరపై శంకర్ సృష్టించిన అద్బుతానికి సంక్రాంతి సెలవులు తోడవడంతో కలెక్షన్స్ బాగున్నాయి.
ప్రాంతాల వారీగా ‘ఐ’ కలెక్షన్స్ వివరాలు :
నైజాం: 710.91 (లక్షల్లో)
వైజాగ్: 185.5
ఈస్ట్: 173.06
వెస్ట్: 150
కృష్ణా: 131.85
గుంటూరు: 197
నెల్లూరు: 105
సీడెడ్: 432
ఏ రోజు ఎంత షేర్ వసూలు చేసింది :
ఫస్ట్ డే షేర్: 729 (లక్షల్లో)
2వ రోజు: 492.01
3వ రోజు: 353.54
4వ రోజు: 288.25
5వ రోజు: 222.52
5 రోజుల గ్రాండ్ టోటల్ షేర్(ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ) : 2085.32 లక్షలు

