
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ఎంటర్ టైనర్ “గబ్బర్ సింగ్” చిత్రీకరణ చివరి దశ లో ఉంది ఈ చిత్ర ఈ ఏడాది మే 9న విడుదల కానుంది. ఈ చిత్ర బృంద ఏప్రిల్ లో ఒక పాత చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నారు గతం లో మేము చెప్పిన విధంగా ఈ చిత్ర పతక సన్నివేశాలు ఈరోజు నుండి చిత్రీకరించబడతాయి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు గణేష్ బాబు ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఈ మధ్యనే విడుదలయిన మొదటి టీజర్ అభిమానులలో మరిన్ని అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఏప్రిల్ లో విదేశాలకు వెళ్లనున్న “గబ్బర్ సింగ్”
ఏప్రిల్ లో విదేశాలకు వెళ్లనున్న “గబ్బర్ సింగ్”
Published on Mar 9, 2012 9:08 AM IST
సంబంధిత సమాచారం
- స్ట్రాంగ్ బుకింగ్స్ తో మూడో రోజు ‘కొరియన్ కనకరాజు’ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ సంచలన రిలీజ్.. ఏకంగా 50 వేలకి పైగా స్క్రీన్లలో!?
- ఫోటో మూమెంట్: తన ‘పుష్ప’ రాజ్ ప్రతిమతో తగ్గేదేలే అంటున్న ‘రాకా’
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- ‘వారణాసి’ ఓకే.. ఈ విషయం ఆశ్చర్యంగా లేదా?
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- మహేష్ మ్యూజికల్ హిట్ “బాబి” రీరిలీజ్ ఎప్పుడంటే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- “ది ప్యారడైజ్” టీజర్.. ఈ పని ముందే చేసుండాల్సింది!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!
- ఇరువురి భామలకు హీరో కావలెను..!
- రిపోర్ట్: అందరినీ కలిపి క్రేజీ సాంగ్ ప్లాన్ చేసిన అనీల్ రావిపూడి!

