
విడుదలైన నాటినుండీ బాక్స్ ఆఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తూ ‘టెంపర్’ సినిమా రికార్డు కలెక్షన్లకు దగ్గరపడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టి.వి 7.8 కోట్ల భారీ ధరను వెచ్చించి కొనుగోలు చేసుకుంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. గతంలో తారక్ – కాజల్ కలయికలో వచ్చిన బాద్ షా, బృందావనం కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. బండ్ల గణేష్ నిర్మాత