గ్లామర్ డోస్ తో యంగ్ బ్యూటీ !

Published on Dec 7, 2019 5:07 pm IST

యంగ్ బ్యూటీ ముస్కాన్ ఇటీవల ‘జార్జ్ రెడ్డి’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో పాటు గ్లామర్ తోనూ ప్రేక్షకులను మెప్పించి ఆకట్టుకుంది. విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా ఎందరో విద్యార్తులను కదిలించిన వ్యక్తి అయిన జార్జి రెడ్డికి ప్రియురాలిగా ముస్కాన్ నటన సినిమా విజయంలోనే కీలకమైనది. ఈ సినిమా ద్వారా ఆమె ఫిల్మ్ మేకర్స్ దృష్టిని బాగానే ఆకర్షించింది.

కాగా తాజాగా ఆమె ఇప్పుడు మరొక ఆకర్షణీయమైన గ్లామర్ లుక్ లో మెరిసిపోతుంది. ముస్కాన్ లేటెస్ట్ ఫోటోషూట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. వెరీ బోల్డ్ గెటప్ లో సెక్సీ లుక్స్ లో ముస్కాన్ హాట్ నెస్ ను ఫుల్ గా ప్రదరిస్తున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా బాగానే హల్ చల్ చేస్తున్నాయి. ఈ యంగ్ బ్యూటీ యాక్టింగ్ స్కిల్స్ తో పాటు ఈ గ్లామర్ డోస్ ను కూడా చూస్తుంటే.. ఆమె టాలీవుడ్‌లో మరిన్ని ఆఫర్స్ అందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :

X
More