గెట్ రెడీ.. ‘కింగ్డమ్’ నుంచి అవైటెడ్ అప్డేట్ ఆరోజున!?

గెట్ రెడీ.. ‘కింగ్డమ్’ నుంచి అవైటెడ్ అప్డేట్ ఆరోజున!?

Published on Jul 5, 2025 3:00 PM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “కింగ్డమ్”. ఎనలేని హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా పలుమార్లు వాయిదా పడి అభిమానులని కొంచెం డిజప్పాయింట్ చేసింది. అయితే ఈ ఫైనల్ రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందా అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు సాలిడ్ న్యూస్ దీనిపై వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ జూలై 7న మేకర్స్ కింగ్డమ్ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. సో అభిమానులు అందుకు సిద్ధంగా ఉండాల్సిందే. అయితే సినిమా ఆగస్ట్ మొదటి వారంలోనే వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తుంది. సో రేపొక్క రోజు ఆగితే కింగ్డమ్ రాక ఎప్పుడు అనేది తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు