గెట్ రెడీ..ఏ టైంలో అయినా “RRR” నుంచి బిగ్ అప్డేట్.!

Published on Oct 27, 2021 10:57 am IST


ప్రస్తుతం పాన్ ఇండియన్ వైడ్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ ని మేకర్స్ రిలీజ్ చేస్తారని స్ట్రాంగ్ బజ్ ఉంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి సింగిల్ లాంగ్వేజ్ సాలిడ్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో గట్టి టాక్ ఉండగా..

ఆ అప్డేట్ ని చిత్ర యూనిట్ ఈరోజే బహుశా ఏదొక సమయంలో రిలీజ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తుంది. చిత్ర యూనిట్ నుంచి అయితే ఇంకా ఎలాంటి మూమెంట్ లేదు కానీ సినీ వర్గాలు అంతా ఏకథాటిగా చెబుతున్నాయి. ఇంకా ఒక్క రోజే సమయం ఉంది పైగా ఇది చాలా అవైటెడ్ టీజర్ ఇంత సింపుల్ గా అనౌన్స్ చేస్తారని కూడా చెప్పలేం. మరి వేచి చూడాలి దీనిలో ఎంతమేర నిజం ఉందో అనేది.

సంబంధిత సమాచారం :