మ్యాచో స్టార్ చేతుల మీదుగా రేపు “కోటేశ్వరరావు గారికి కొడుకులు” మూవీ టీజర్..!

Published on Dec 10, 2021 2:06 am IST


అభినవ్, సత్య మణి హీరోలుగా నవీన్ ఇరగాని దర్శకత్వంలో మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన్వీర్ యం.డి. నిర్మిస్తున్న చిత్రం ” కోటేశ్వరరావు “గారి కొడుకులు”. మోస్ట్ డేంజరస్ వేపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ అనేది క్యాప్షన్. అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నేడు సాయంత్రం 06:11గంటలకు మ్యాచో స్టార్ గోపిచంద్ చేతుల మీదుగా టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమాకు పద్మనాబ్ భరద్వాజ్ నిర్మాత తన్వీర్ యండి సంగీతాన్ని వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :