నానక్ రామ్ గూడాలో షూటింగ్ జరుపుకుంటున్న ‘గోవిందుడు అందరి వాడేలే’

Published on May 7, 2014 7:30 pm IST

Ram-Charan
రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమాలోని కీలక బాగం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రధాన తారాగణం పాల్గొంటున్న కొన్ని కుటుంబ సన్నివేశాలు తెరకేకిస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడాలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో జరుగుతుంది. రానున్న రోజులలో సినిమాలోని చాలా బాగం ఇక్కడే తీయనున్నారు.

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలి ఎంటర్ టైనేర్ కి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :