ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

Published on Jun 10, 2014 4:05 AM IST

bala-krishna
నాచారం దగ్గర రామకృష్ణ సినీస్టూడియో లో రేపు బాలకృష్ణపుట్టిన రోజు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకని నిర్వాహకులు ఒక పండగలా నిర్వహించాలని భావిస్తున్నారు

బాలయ్యబాబు ఈ సంవత్సరంలో ఎం.ఎల్.ఏ గా గెలిచిన సందర్భంలో ఈ పుట్టినరోజు మరింత ప్రత్యేకంగా మారనుంది. వేల సంఖ్యలో అభిమానులు ఈ వేడుకకు హాజరుకావచ్చని అంచానా

బాలకృష్ణ తనకొత్త సినిమా సత్యదేవా అనే దర్శకుడితో ఇటీవలే ప్రారంభమయ్యింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్

తాజా వార్తలు