గృహం డైరెక్టర్ తో రానా !

గృహం డైరెక్టర్ తో రానా !

Published on Feb 19, 2019 10:56 PM IST

సిద్ధార్థ , ఆండ్రియా జెర్మియా జంటగా మిలింద్ రావ్ తెరకెక్కించిన చిత్రం అవాల్. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రం తెలుగులో ‘గృహం’ పేరుతో 2017లో విడుదలైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది కానీ వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత మిలింద్ రావ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

రానా దగ్గుబాటి హీరోగా ఆయన ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. స్క్రిప్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు నుండి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. విశ్వశాంతి బ్యానర్ ఫై గోపినాధ్ అంచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు