గెస్: ఈ స్టార్ హీరోయిన్ కూతురు ఎవరో గుర్తించండి?

Published on May 21, 2020 5:46 pm IST

హింట్ : స్టార్ హీరోయిన్ గా దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నటి కుమార్తె ఈమె. ఇంకా వెండితెరకు పరిచయం కానీ ఈమె, త్వరలో అరంగేట్రం చేసే అవకాశం కలదు. మరి ఈమె ఎవరో కనిపెట్టి కామెంట్ చేయండి.


 

ఆన్సర్: ఈ యంగ్ బ్యూటీ సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఉండి బాలీవుడ్ లో కూడా తిరుగులేని తారగా ఎదిగిన శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్. దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా, ఖుషీ కపూర్ కూడా త్వరలో హీరోయిన్ కానున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More