
అందాల భామ హంసా నందిని మరో పెద్ద స్టార్ సరసన కాసేపు కనిపించే చాన్స్ కొట్టేసింది. గతంలో ‘ఈగ’ సినిమాలో అతిధి పాత్రలో కనిపించిన ఈ భామ ‘మిర్చి’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. దాంతో అందరి చూపుని ఆకర్షించిన ఈ భామ ఇటీవలే నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ సినిమాలో ఓ సాంగ్ చేసే చాన్స్ కొట్టేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ హాట్ బ్యూటీ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఓ సినిమా చేసే చాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో వచ్చే ఓ పార్టీ సాంగ్ లో హంసా నందిని, సమంతతో కలిసి కనిపించనుంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ రెండు సినిమాలలో కాకుండా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమాలో ఓ వీర యువరాణి పాత్రలో కనిపించనుంది.
పవన్ సినిమాలో మెరవనున్న హంసా నందిని
పవన్ సినిమాలో మెరవనున్న హంసా నందిని
Published on Jul 7, 2013 8:00 PM IST
సంబంధిత సమాచారం
- పిక్ టాక్ : ‘మనం ఊగుదమే బాలా’ అంటూ హైప్ పెంచేస్తున్న జడల్..!
- చేతులు కలుపుతున్న తమిళ స్టార్ డైరెక్టర్స్.. ఎవరంటే..?
- జి.వి.నారాయణ రావు మృతిపై మెగాస్టార్ సంతాపం
- ది ప్యారడైజ్ : వాడి జడల్ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది.. హైప్ పెంచుతున్న కీర్తి సురేష్..!
- కన్ఫర్మ్ : ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్ సాంగ్ అదే.. స్పీకర్స్‌ను బద్దలుకొట్టేందుకు సిద్ధమైన అనిరుధ్..!
- దసరా సీజన్లో మారనున్న రిలీజ్ డేట్స్.. లెక్కలు కూడా..?
- వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న రుక్మిణి.. డ్రాగన్‌తో బోణి కొట్టేనా..?
- అఫీషియల్ : ‘టాక్సిక్’ డే 1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ప్యూర్ ర్యాంపేజ్..!
- రవితేజ సినిమా ఖాతాలో మరో అరుదైన ఫీట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- 2026 కంబ్యాక్ నామ సంవత్సరం: వరుస హిట్స్ తో మళ్ళీ ఫామ్ లోకి పాపులర్ స్టార్స్
- హౌస్‌ఫుల్ షోలతో యశ్ ‘టాక్సిక్’ !
- డిజాస్టర్ ‘పంజా’ మేనియా మరోసారి షురూ.. 4 షోస్ తోనే ట్రెండింగ్ బుకింగ్స్!
- షాకింగ్ : ‘స్పిరిట్’కు A సర్టిఫికెట్ ఖాయమని తేల్చిన సందీప్ రెడ్డి వంగా
- అభిమానులకు ‘టాక్సిక్’ నిర్మాతలు ప్రత్యేక విజ్ఞప్తి !
- రేపటి నుంచి స్టార్ట్ కానున్న ‘జార్జ్ క్రిష్’ !
- ‘ఇరుముడి’ పై ‘పెద్ది’ రామ్ చరణ్ రెస్పాన్స్ వైరల్!

