మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో హన్సిక !

Published on Mar 20, 2019 10:00 pm IST

హీరోయిన్ హన్సిక ప్రస్తుతం తన 50వ చిత్రం ‘మహా’ లో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకి సైన్ చేసింది ఈ హీరోయిన్ .

పార్ట్నర్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రం ఈ రోజు లాంచ్ అయ్యింది. మనోజ్ దామోదర్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో నటించనున్నాడు. సంతోష్ దయానిధి సంగీతం అందిచనున్న ఈ చిత్రాన్ని యువరాజ్ నిర్మించనున్నాడు. ఇక ఈ చిత్రం కూడా లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం :