‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో పనిచేస్తున్న పలు టెక్నిషియన్స్ ఈ సినిమా అద్భుతంగా రావడంకోసం పడుతున్న కష్టాన్ని హరీష్ శంకర్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నాడు ప్రస్తుతం హరీష్ శంకర్ చెన్నైలో నేపధ్య సంగీతాన్ని పూర్తిచేయించుకునే పనిలో వున్నాడు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన థమన్ ప్రస్తుతం నేపధ్య సంగీతం అందించేపనిలోవున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పాటలు హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ కష్టపడుతున్న తీరు హరీష్ కు చాలా నచ్చిందట ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10న విడుదలకానుంది. ఎన్.టి.ఆర్ అభిమానులు ఈ సినిమా విడుదలకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
రామయ్యా వస్తావయ్యా నేపధ్యసంగీతంతో ఖుషి అవుతున్న హరీష్
రామయ్యా వస్తావయ్యా నేపధ్యసంగీతంతో ఖుషి అవుతున్న హరీష్
Published on Oct 1, 2013 9:23 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘రేజర్’ – పదును సరిపోలేదు
- సమీక్ష : సతీ లీలావతి – ఐడియా బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది
- సమీక్ష : గోదారి గట్టుపైన – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్!
- ‘పెద్ది’ సెట్స్‌లో బాస్.. శిష్యుడు చేసిన విధ్వంసానికి సుకుమార్ ఫుల్ హ్యాపీ..!
- బిగ్ ట్విస్ట్ తో ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ధురంధర్ 2’.. కానీ ఇక్కడే మరో ట్విస్ట్!
- ట్రైలర్ రాకుండానే ‘పెద్ది’ బాక్సాఫీస్ మోత షురూ!
- యూఎస్ మార్కెట్ లో ‘పెద్ది’ తూఫాన్ స్టార్ట్.. 30 నిమిషాల్లో బాక్సాఫీస్ గల్లంతు
- అనకాపల్లి’ నుంచి మాస్ సాంగ్ ‘లబ్బరు బొమ్మ’ విడుదల
- ఐపీఎల్ తరహాలో సెలబ్రిటీ అంత్యాక్షరి.. మే 17న గచ్చిబౌలిలో ‘టరరంపం’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బిగ్ ట్విస్ట్: విజయ్ సీఎం కాకుండా బ్రేక్? ఊహించని మలుపులు ఎదుర్కొంటున్న దళపతి?
- ప్రజా తీర్పును అవమానించకండి.. విజయ్‌కి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిందే – కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
- ఓటిటి డేట్ లాక్ చేసుకున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. కొత్త టీవీ వల్ల వచ్చిన చిచ్చు ఎప్పుడు, ఎందులో అంటే?
- ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ క్ వచ్చేసిన ‘పాపం ప్రతాప్’
- సామ్ సినిమాపై ఐపీఎల్ ఎఫెక్ట్ నిజమేనా!?
- ఐపీఎల్ సీజన్ ని బిగ్ మిస్ చేసుకున్న ‘పెద్ది’ టీం!
- NBK 111: టైటిల్ పై గోపీచంద్ హింట్?
- సందీప్ కిషన్ పవర్ గేమ్ స్టార్ట్.. ఇంప్రెసివ్ గా ‘పవర్ పేట’ గ్లింప్స్!


