2014లో పూరి జగన్నాథ్, జూ.ఎన్టీఆర్ ల కలయికలో వచ్చిన ‘టెంపర్’ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ చిత్రాన్ని హిందీలో ‘సింబ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్‌లో రణ్వీర్ సింగ్ ఎన్టీఆర్ పాత్రను చేస్తుండగా ఇన్నాళ్లు అతనికి జోడీ వెతికే పనిలో ఉన్నారు మేకర్స్ .
ఇప్పటికే శ్రీదేవి కుమార్తె జాహ్నవితో పాటు పలు ఇతర పేర్లు వినిపించినా చివరకు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ను ఫైనల్ చేశారు దర్శక నిర్మాతలు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరున రిలీజ్ చేయనున్నారు.
టెంపర్’ రీమేక్ కు హీరోయిన్ దొరికింది !
టెంపర్’ రీమేక్ కు హీరోయిన్ దొరికింది !
Published on Feb 24, 2018 5:49 PM IST
సంబంధిత సమాచారం
- ఆయన ఉన్నాడంటే ఎన్టీఆర్ సినిమా హిట్టు.. ఇప్పుడు ‘డ్రాగన్’లో కూడా..?
- థియేటర్లలో ‘బైకర్’ స్పీడ్ ఓకే.. మరి ఓటీటీలో గేర్ మారుస్తాడా..?
- సల్మాన్ ఖాన్‌తో శోభి మాస్టర్.. మామూలుగా ఉండదట..!
- టీజర్ డేట్ లాక్ చేసిన ‘ఎపిక్’.. ఆ రోజున రచ్చ మామూలుగా ఉండదు!
- ఫోటో మూమెంట్ : రామ్ చరణ్, వెంకీలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా
- సంగీత సామ్రాజ్ఞి బయోపిక్ లో ‘ఎన్టీఆర్ హీరోయిన్’ ?
- ‘బాలయ్య – కొరటాల శివ’ సినిమా కథ అదేనా ?
- చరణ్ కోసం అఖిల్ మళ్లీ త్యాగం ?
- రవితేజ లుక్ సర్ ప్రైజ్ చేస్తోందట ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IPL 2026 Historic Day: ఒకే రోజు 986 రన్స్, నాలుగు సార్లు మారిన ఆరెంజ్ క్యాప్.. చరిత్రలోనే మోస్ట్ క్రేజీ రికార్డ్స్ ఇవే!
- రికార్డులు బద్దలుగొట్టిన ‘మైఖేల్’.. 2000 కోట్లతో మైండ్ బ్లాకింగ్ ఓపెనింగ్స్.. ఒక్క రోజులోనే పెట్టిన బడ్జెట్ వెనక్కి
- ఓటీటీ : – ఈ వీకెండ్ వినోదం పంచే సిరీస్‌లు, చిత్రాలివే !
- సాయి పల్లవిని రీప్లేస్ చేసిన ‘డ్రాగన్’ బ్యూటీ? లెజెండరీ బయోపిక్ కి బిగ్ ఛేంజ్?
- ట్విస్ట్: ఓటిటిలో ముందే వచ్చేస్తున్న ‘కేరళ స్టోరీ 2’.. కొత్త డేట్ ఇదే!
- భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో డ్రాగన్ !
- ‘తలైవర్ 173’ కోసం నెవర్ బిఫోర్ విలన్.. నిజమేనా..?
- ‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ పరిస్థితేంటి ?


