హిప్పీ షూటింగ్ కంప్లీట్ !

హిప్పీ షూటింగ్ కంప్లీట్ !

Published on Apr 5, 2019 2:25 PM IST

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న రెండవ చిత్రం హిప్పీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్క టీజర్ సినిమా ఫై అంచనాలను క్రియేట్ చేసింది. ఈ చిత్రం లో దిగణన సూర్యవంన్షి , జజ్బా సింగ్ కథానాయికలుగా నటిస్తుండగా ఓ స్పెషల్ సాంగ్ లో శ్రద్దా దాస్ కనిపించనుంది.

వి క్రియేషన్స్ పతాకం ఫై కోలీవుడ్ ప్రముఖ నిర్మాత కలై పులి ఎస్ తాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు. మే లో ఈచిత్రం విడుదలకానుంది..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు