యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో ‘ఛత్రపతి’ సినిమాకు ప్రత్యేక స్థానం వుంది. ఆ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గానే కాకుండా ఆ తరువాత విడుదలైన ప్రతీ సినిమాపైన ఆ ప్రభావం ఎంతగానో పడింది. ఒక సందర్బంలో ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ “నేను ప్రతీ సినిమాకూ ఒకలానే కష్టపడతాను. కానీ ఛత్రపతి చిత్రం నా నుండి విపరీతమైన ఎనర్జీ ను కోరుకుంది. నాలుగు ఫైట్లు, ఒక మాస్ పాటను పుర్తిచేయ్యడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను ఒత్తిడికి గురయ్యిన సందర్భం అదే” అని తెలిపాడు. ప్రస్తుతం అదే డైరెక్టర్ రాజమౌళి కొత్త సినిమా ‘బాహుబలి’లో పోరాట యోధునిగా కనిపించనున్న ప్రభాస్ ను ఈ సినిమాలో రాజమౌళి మరింకెంత కష్టపెడతాడో చూడాలి.
ఛత్రపతి సినిమాకు కష్టపడినట్టు ఏ సినిమాకూ కష్టపడలేదు – ప్రభాస్
ఛత్రపతి సినిమాకు కష్టపడినట్టు ఏ సినిమాకూ కష్టపడలేదు – ప్రభాస్
Published on Sep 3, 2013 10:43 PM IST
సంబంధిత సమాచారం
- ఫుల్ స్వింగ్ లో ‘ఇరుముడి’.. ఇంకా ఇంతే బాకీ?
- లేటెస్ట్: ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ కి డేట్, వేదిక ఖరారు.. భారీ ఈవెంట్ ఎక్కడంటే!
- ‘లగాన్’ కాంబినేషన్ మళ్ళీ.. అమీర్ తో మరోసారి క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు?
- బోల్డ్ పోస్టర్ తో ‘రౌడీ జనార్ధన’ నుంచి విజయ్ దేవరకొండ!
- ‘కల్కి’ పార్ట్ 2 విడుదల అంత త్వరగానా? అయ్యే పనేనా?
- ‘గేమ్ ఛేంజర్’ ప్రకృతి.. ‘పెద్ది’ గాడు ప్రళయం..! రామ్ చరణ్ రీసౌండింగ్ కంబ్యాక్ ఇది
- గాడ్ ఆఫ్ వార్: ఎన్టీఆర్ లుక్ సిద్ధం చేసేశారా?
- ఇది కదా కావాల్సిన మూమెంట్.. ‘పెద్ది’ కోసం ఎం ఎస్ ధోని?
- విడుదలకు సిద్ధమైన రాజేంద్రప్రసాద్ ఎంటర్టైనర్ ‘పాంచాలి పంచభర్తృక’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : గోదారి గట్టుపైన – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్!
- రజినీకాంత్ ఎమోషనల్.. ఆర్బీ చౌదరి కోరిన బెంచ్ మార్క్ సినిమా చేసే లోపే ఇలా
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన శేష్, మృణాల్ ల లవ్ స్టోరీ!
- సమీక్ష: ‘రేజర్’ – పదును సరిపోలేదు
- సమీక్ష : సతీ లీలావతి – ఐడియా బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది
- యూఎస్ మార్కెట్ లో ‘పెద్ది’ తూఫాన్ స్టార్ట్.. 30 నిమిషాల్లో బాక్సాఫీస్ గల్లంతు
- సూర్యనే కాదు కార్తీని కూడా దత్తత తీసుకున్నాం.. వరుస తెలుగు ప్రాజెక్ట్స్ తో కార్తీ?
- బిగ్ ట్విస్ట్ తో ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ధురంధర్ 2’.. కానీ ఇక్కడే మరో ట్విస్ట్!


