“నేను తప్పు చేయలేదు” : స్పష్టం చేసిన ప్రకాష్ రాజ్

“నేను తప్పు చేయలేదు” : స్పష్టం చేసిన ప్రకాష్ రాజ్

Published on Apr 25, 2014 1:30 PM IST

prakash-raj
కొన్ని రోజుల క్రితం ఒక సహ దర్శకుడు ప్రకాష్ రాజ్ అసభ్య పద జాలం వాడారంటు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయమై స్పష్టత ఇవ్వడానికి ప్రకాష్ రాజ్ మీడియా తో మాట్లాడారు. తనని ద్వేషించే వారు ఎవరో చేసిన పని ఇదని చెప్పారు.

మీడియా తో మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో వున్నాను నేను ఎలాంటి వాడినో అందరికి తెలుసు. నేను నా ముక్కుసూటి మనస్తత్వం తో చాలా సమస్యలు ఎదుర్కున్నాను. ‘మా’ మరియు డైరెక్టర్ అసొసియెషన్ మీటింగ్ పూర్తి అయ్యి నా నిర్దోషిత్వం నిరూపించేవరకు వేచిచూడండి. ఈ కాంట్రవర్సీ కి కారణమైన ఆ వ్యక్తి ఎవరో మీకు త్వరలోనే తెలుస్తుంది అని తెలిపారు.

‘ఆగాడు’ సినిమా లో తనని కొన్ని క్రియేటివ్ ఈ కాంట్రవర్సీ ఎన్ని మలుపులు తిరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాలి.

తాజా వార్తలు