దక్షిణ భారత దేశంలోని హీరోయిన్స్ లలో అత్యంత ఆదరణ పొందిన నటి తమన్నా. తను చేసిన హార్డ్ వర్క్, నిజాయితీ తనను ఈ స్థానంలో నిలబెట్టాయి. ఈ మద్య ఒక పత్రికతో మాట్లాడుతూ ‘ నాకు ఏది ఇష్టమో అదే చేస్తాను. నేను కేవలం హార్డ్ వర్క్ మాత్రమే చేస్తాను. నేను ఎప్పుడు దేవున్ని ఒక్కటే కోరుకుంటాను. మొదటిది నేను ఎంత తిన్న నా బరువు పెరగకుండా వుండాలని, అలాగే రెండవది నేను మరో జన్మలో కూడా ఇదే కుటుంబంలోనే పుట్టాలని’ అని చెప్పింది. ప్రస్తుతం తను సైఫ్ అలీ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో నటిస్తోంది. అలాగే తను చంద్రముఖి లాంటి పాత్రని చేయాలనీ ఉందని, మధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ లకు గుర్తింపు తెచ్చిన స్పెషల్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అని అంది.
నేను దేవుణ్ణి ఎప్పుడు రెండు కోరికలు కోరుకుంటాను – తమన్నా
నేను దేవుణ్ణి ఎప్పుడు రెండు కోరికలు కోరుకుంటాను – తమన్నా
Published on Sep 15, 2013 2:22 PM IST
సంబంధిత సమాచారం
- ప్లాన్ బి: ‘టాక్సిక్’తో పోయింది ‘రామాయణ’తో వస్తుందా?
- ఫీడ్ బ్యాక్: యేశనాగులకి డోస్ సరిపోలేదా?
- టాక్.. హిందీలోకి ‘ఇరుముడి’?
- నాగార్జునతో అఖిల్ అక్కినేని స్పెషల్ మూమెంట్: ‘నువ్వు లేకుండా ఏదీ సాధ్యం కాదు నాన్నా’
- తొలి వీకెండ్‌ను మించిన రెండో వీకెండ్ వసూళ్లు: మాలీవుడ్ హిస్టరీని తిరగరాసే దిశగా ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’
- అమితాబ్‌ను ఆదరించిన జనం సన్నీ డియోల్‌ను ఎందుకు ఒప్పుకోలేదు?.. ‘బట్వారా 1947’ బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌పై షబానా ఆజ్మీ
- ‘ఆదర్శ కుటుంబం’లో వెంకీ మామ హిట్ సాంగ్ రీమిక్స్?
- మరో ఓటిటిలో కూడా ‘ఢీ 21’.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే!
- “ఇరుముడి” కనకవర్షం.. వీకెండ్ తో 200 కోట్లపై కన్ను
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: నయనతార ‘హాయ్’ – రొటీన్ కథతో మెప్పించని రొమాంటిక్ డ్రామా
- సమీక్ష: ‘చిరంజీవి’ – కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- యష్ ‘టాక్సిక్’ 2 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్: రెండో రోజు భాషల వారీగా వసూళ్లు ఇవే!
- క్రేజీ బజ్.. శంకర్, మురుగదాస్ కాంబినేషన్లో సినిమా!?
- వరల్డ్ వైడ్ “ఇరుముడి” ఫస్ట్ వీక్ వసూళ్లు.. రవితేజ మొదటి 100 కోట్ల షేర్ సినిమా కాబోతోందా!
- ‘కింగ్ 100’ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. నాగ్ సందడి చేసేది ఎప్పుడంటే!
- నైజాంలో ‘ఇరుముడి’ మొదటివారం వసూళ్లు ఎంతంటే!
- ‘గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు’: చేతిలో కొడవలి, తాటి ముంజలతో శర్వానంద్.. ఆకట్టుకుంటున్న ‘భోగి’ రాఖీ లుక్


