
విక్టరీ వెంకటేష్ కెరీర్ ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతుంది. ఆయన అన్ని తరహ పాత్రలలో నటించి అందరిని మెప్పించారు. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ సినిమాలతో నటించి అందరి మనసును ఆకట్టుకున్నాడు. ఈ సంవత్సరం ఆయన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించారు. ప్రస్తుతం అయన తెలుగులోకి రీమేక్ చేస్తున్న ‘బోల్ బచ్చన్’ సినిమాలో రామ్ తో కలిసి నటిస్తున్నాడు. ఆయన ఈ మద్య ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనుకు యంగ్ యాక్టర్ లో నటించడం సంతోషంగా వుందని తెలియజేశాడు. అలాగే ‘ కొద్ది రోజుల్లో నేను సొంత నిర్మాణ సంస్థని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను రెండు సంవత్సరాలకు ముందే ఈ విషయాన్నీఅనుకున్నాను కాని అప్పుడు నాకు టైం లేక పోవడం వల్ల ప్రారంబించలేకపోయాను. ఇంతకు ముందే అన్నయ్య సురేష్ బాబు కూడా నేను ఈ ప్రొడక్షన్ వర్క్ లో చాలా చురుకుగా పాల్గొనాలని కోరుకున్తున్నాడు. కానీ అప్పుడు నేను యాక్టింగ్ కెరీర్ ను సడన్ వదిలి రాలేకపోయాను. నా నిర్మాణ సంస్థ ద్వారా కొత్తవారికి అవకాశం కల్పిస్తాను’ అని ఇంటర్వ్యూ లో వెంకటేష్ అన్నాడు. వెంకటేష్ జి అశోక్ సైలెంట్ సినిమాలో, అలాగే మరొక యంగ్ డైరెక్టర్ సినిమాలో కూడా నాటించబోతున్నాడని సమాచారం.
‘నేను సొంతగా నిర్మాణ సంస్థని ప్రారంబించాలని అనుకుంటున్నాను’ – వెంకటేష్
‘నేను సొంతగా నిర్మాణ సంస్థని ప్రారంబించాలని అనుకుంటున్నాను’ – వెంకటేష్
Published on Apr 28, 2013 6:01 PM IST
సంబంధిత సమాచారం
- గంటలో లక్ష టికెట్ల అమ్మకం.. ‘టాక్సిక్’ తుఫానుకు అల్లాడుతున్న బాక్సాఫీస్..!
- టాక్సిక్ ఎఫెక్ట్ : రవితేజ సొంత థియేటర్లో ‘ఇరుముడి’ కంటే ఎక్కువ షోలు..!
- ట్రైలర్ టాక్ : యూత్‌ఫుల్ రైడ్‌ను సిద్ధం చేసిన ‘రోమాంచకం’
- మాస్ రాజా ర్యాంపేజ్.. వంద కోట్ల క్లబ్‌లోకి రవితేజ ‘ఇరుముడి’
- మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
- ‘జై హనుమాన్’, ‘మహాకాళి’ ఓకే.. ఆ సూపర్ హీరో సినిమా ఏమయ్యాడు?
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ డే1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు..?
- ‘ఇరుముడి’ తర్వాత ‘దాగుడు మూతల దండాకోర్’ అంటున్న రవితేజ.. అసలు సంగతి ఏమిటంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: 3 రోజుల్లోనే రూ.30 కోట్ల షేర్ వసూళ్లు!
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- ‘రాకా’లోకి మరో భామ రాక.. ఎవరంటే..?
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?

