ఎస్.ఎస్ రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమాకి ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాలలో రెండు నేషనల్ అవార్డులు వరించాయి. ఈరోజు ఉదయం ప్రకటించిన ఈ అవార్డులలో తెలుగు సినీ రంగానికి చెందిన చిత్రాలలో ‘ఈగ’ ఒక్కటే విజేతగా నిలిచింది. “లభించిన అభినందనలకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరి అభినందనలూ మా యూనిట్ మొత్తానికీ తెలియజేస్తాను. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ నేను ఉహించినదే. మకుటలో పనిచేస్తున్న యువ యానిమేషన్ టీం కి నా ప్రత్యేక ప్రశంసలు. ఈ కధను, ‘ఈగ’ సినిమాలోని భావాన్ని నమ్మిన నా నిర్మాత సాయి గారికి, నా కలను నిజం చేసిన సురేష్ బాబుగారికి ధన్యవాదాలు అని” రాజమౌళి ట్వీట్ చేసాడు.
ఇదిలా ఉండగా రాజమౌళికి ఒక తీరని కోరిక మిగిలిపోయింది. ఈ రెండు అవార్డులు సొంతం చేసుకున్నా సరే అత్యద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సుదీప్ కి కుడా అవార్డు వస్తే మరింత బాగుండేది అని రాజమౌళి అన్నారు. “సుదీప్ పనితీరుకి గనుక గుర్తింపు వచ్చి ఉంటే నేను మరింత ఆనందపడేవాడిని. అతను లేకుండా ‘ఈగ’ ఇంత అందంగా రాదని” ట్విట్టర్లో జత చేసాడు. ‘ఈగ’ సినిమా తరువాత సుదీప్ విలన్ క్యారెక్టర్లకి చిరునామాగా మారిపోయాడు. ‘ఈగ’ తరువాత అతను ‘యాక్షన్ 3డి’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.
విలన్ కి నేషనల్ అవార్డు ఆశించిన దర్శకుడు
విలన్ కి నేషనల్ అవార్డు ఆశించిన దర్శకుడు
Published on Mar 19, 2013 3:58 AM IST
సంబంధిత సమాచారం
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ


