Varanasi OTT: ‘వారణాసి’ ఓటీటీ డీల్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

Varanasi

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మలయాళం స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా గ్లోబల్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమా కోసం ఓ ఇంట్రెస్టింగ్ బస్ ఎప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

దీని ప్రకారం కేవలం ఇండియన్ వర్షన్ వరకు ఓ పాపులర్ ఓటిటి సంస్థ వారణాసికి భారీ మొత్తంలో ఆఫర్ చేస్తూ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. కేవలం ఓటీటీ డీల్ మాత్రమే కాకుండా సాటిలైట్ హక్కులు కూడా వారు సొంతం చేసుకుని ఎందుకు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా శని వర్గాల్లో టాక్. సో సాటిలైట్ ఓటిటి కలిపి అంటే జీ5 లేదా జియో హాట్ స్టార్ సంస్థలే ఇందులో రేస్ లో ఉండొచ్చు. సో వారణాసి కోసం ఎవరు ఫ్రంట్ రంగాల్లో ఉన్నారు తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Exit mobile version