మెగాస్టార్ సినిమాలో మరో సర్ప్రైజ్ కూడా ఉందా?

మెగాస్టార్ సినిమాలో మరో సర్ప్రైజ్ కూడా ఉందా?

Published on Jan 10, 2026 8:11 AM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనేది కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా మారగా ఈ సినిమాపై ఇప్పుడు కావాల్సినంత బజ్ బిల్డ్ అయ్యి ఉంది.

అందుకు తగ్గట్టుగానే ఒకో ట్రీట్ అభిమానులకి ఆడియెన్స్ లో ఉత్సాహాన్ని మరింత పెంచాయి. ఇక దీనితో పాటుగా మరో క్రేజీ సర్ప్రైజ్ నేరుగా థియేటర్స్ లో ఉంటుంది అని ఇప్పుడు కొత్త టాక్ వినిపిస్తోంది. అది కూడా సో సాంగ్ నే అన్నట్టు వినికిడి. మరి ఆ సాంగ్ ఏంటో ఎవరిపై ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ మధ్య రమణ గోగులతో సాంగ్ ఉంటుంది అని కూడా టాక్ బయటకి వచ్చింది. మరి అదేనా లేక మరోటా అనేది ఈ జనవరి 11 తో తేలిపోతుంది.

తాజా వార్తలు