‘మై నేమ్ ఈజ్ రాజు’ అంటున్న రామ్ చరణ్..?

‘మై నేమ్ ఈజ్ రాజు’ అంటున్న రామ్ చరణ్..?

Published on Jan 19, 2015 8:19 AM IST

Ram-Charan
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుందని 123తెలుగు.కామ్ గతంలో తెలియజేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. అధికారిక ప్రకటన త్వరలో రానుందట.

క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విజయంతో చాలా సంతోషంగా ఉన్న రామ్ చరణ్, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి త్వరలో షూటింగ్లో పాల్గొంటారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు