వై ఎస్ జగన్ బయోపిక్ పాన్ ఇండియన్ లెవెల్లోనా.?

Published on Jul 3, 2021 4:00 pm IST

ఇటీవల ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ వెబ్ సిరీస్ “స్కామ్ 1992” మెయిన్ లీడ్ ప్రతీక్ గాంధీ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నాని చెప్పడంతో ఈ బయోపిక్ కోసం సమాచారం బయటకి వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఈ బయోపిక్ ఒక్కసారిగా నిన్నటి నుంచి వైరల్ అవ్వడం జరిగింది. ఉంది.

అయితే ఈ చిత్రాన్ని కూడా వై ఎస్ జగన్ తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రపై “యాత్ర” అనే సినిమా తీసిన మహి వి రాఘవ్ తెరకెక్కించనున్నాడు. ఇవన్నీ బానే ఉన్నా ఇప్పుడు ఈ చిత్రంపై మరో టాక్ వినిపిస్తుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసి రిలీజ్ చేయనున్నట్టు నయా టాక్.. అలాగే ఈ సినిమాపై మరింత సమాచారం రావాల్సి

సంబంధిత సమాచారం :