అసిస్టెంట్, డ్రైవర్‌తో కలిసి హైవేపై పుడ్ టేస్ట్ చేసిన జగ్గు భాయ్!

Published on Jul 28, 2021 10:00 pm IST

హీరో నుంచి విలన్ ట్రాక్‌లోకి అడుగుపెట్టిన జగపతిబాబు 60 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా మోస్ట్ హ్యాండ్సమ్ గా, ఫిట్‌గా కనిపిస్తుంటాడు. ఇప్పటికీ ఆయన అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతుంటారు. అయితే సాదాసీదాగా లైఫ్ గడిపే జగ్గు భాయ్ తాజాగా హైవేపై ఉన్న ఓ హోటల్‌లో ఫుడ్ టేస్ట్ చేశాడు. తన అసిస్టెంట్ చిరు మరియు డ్రైవర్ రాజుతో కలిసి భోజనం చేస్తూ కనిపించాడు. చాలా రోజుల గ్యాప్ తర్వాత హైవేపై ఫుడ్ తిన్నానని స్వయంగా జగ్గు భాయ్ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపాడు.

సంబంధిత సమాచారం :