జెర్సీ ,కాంచన 3 కృష్ణా కలెక్షన్స్ !

Published on Apr 20, 2019 9:27 am IST

నాని నటించిన మచ్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ మంచి అంచనాలమధ్య నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను అలాగే ఎక్ట్రార్డినరీ టాక్ ను సొంతం చేసుసుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది

ఇక ఈ చిత్రం మొదటి రోజు కృష్ణా జిల్లాలో 33. 80 లక్షల షేర్ ను రాబట్టుకుంది. ఈ రోజు రేపు కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టుకోనుంది. ఇక చిత్రం పాటు రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 కూడా నిన్న విడుదలై మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. కృష్ణా లో ఈ చిత్రం మొదటి రోజు 30.13 లక్షల షేర్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనిస్తుంది.

సంబంధిత సమాచారం :