భీమ్ టీజర్ తో మరో హిస్టారికల్ రికార్డ్ సెట్ చేసిన తారక్.!

Published on Apr 23, 2021 7:05 am IST

మన టాలీవుడ్ లో సాలిడ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి ఎన్టీఆర్ మాస్ స్టామినా ప్రూవ్ కాబడిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. మరి ఆ రెస్పాన్స్ ను తన అభిమానులు ఎన్నో ఏళ్ల భారీ నిరీక్షణకు నటిస్తున్న “రౌద్రం రణం రుధిరం” నుంచి వచ్చిన టీజర్ రామరాజు ఫర్ భీమ్ తో సెన్సేషనల్ రికార్డులు సెట్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా ఈ టీజర్ తో మన టాలీవుడ్ హిస్టరీ లోనే ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్డ్ టీజర్ ను పరిచయం చెయ్యగా ఇప్పుడు మరో హిస్టారికల్ రికార్డును యంగ్ టైగర్ సెట్ చేసాడు. లేటెస్ట్ గానే ఈ భారీ టీజర్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి యంగ్ టైగర్ ఈ మొట్టమొదటి రికార్డును కూడా మన టాలీవుడ్ లో తన పేరిట రాసుకున్నాడు. మరి ఇక ముందు నుంచి ఎలాంటి రేసీదులూ సెట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :