ఈ స్ట్రీమింగ్ సంస్థకి “కబ్జ” హక్కులు.!

ఈ స్ట్రీమింగ్ సంస్థకి “కబ్జ” హక్కులు.!

Published on Mar 17, 2023 4:01 PM IST

లేటెస్ట్ గా మన సౌత్ ఇండియా సినిమా నుంచి వచ్చిన సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “కబ్జ”. దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించిన ఈ సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ మరియు శివ రాజ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈరోజే రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా అయితే అనుకున్న రేంజ్ టాక్ ని సొంతం చేసుకోలేదు.

అయితే ఈ సినిమా అధికారిక స్ట్రీమింగ్ పార్ట్నర్ అయితే ఎవరో ఇప్పుడు తెలిసింది. ఈ సినిమా పాన్ ఇండియా స్ట్రీమింగ్ హక్కులు అయితే ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. దీనితో అయితే థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమాని అందులో చూడొచ్చు. ఇక ఈ భారీ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించగా రుచిరా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఆర్ చంద్రు లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు