కే వి గుహన్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘118’ చిత్రం మంచి అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కాగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో థియేటర్లలో ఈ చిత్రం మొదటి రోజు రూ. 1.49 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అలాగే సెకెండ్ డే కలెక్షన్స్ కూడా స్టడీగా ఉన్నాయి. సెకెండ్ రోజు రూ. 1.19 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.
తెలంగాణ & ఏపీలో రెండో రోజు ఏరియాల వారిగా కలెక్షన్ల వివరాలు :
| ఏరియా | కలక్షన్స్ |
| నైజాం | 51 లక్షలు |
| సీడెడ్ | 21 లక్షలు |
| నెల్లూరు | 3 లక్షలు |
| గుంటూరు | 8 లక్షలు |
| కృష్ణా | 9 లక్షలు |
| పశ్చిమ గోదావరి | 7 లక్షలు |
| తూర్పు గోదావరి | 6 లక్షలు |
| ఉత్తరాంధ్ర | 14 లక్షలు |
| మొత్తం | 1.19 కోట్లు |
| తెలంగాణ & ఏపీలో మొదటి రెండు రోజుల మొత్తం కలెక్షన్స్ | 2.68 కోట్లు |


