కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ !

కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ !

Published on Mar 21, 2019 8:10 PM IST

118 తో మళ్ళీ సక్సెస్ బాట పట్టాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుని లాభాలను తీసుకొచ్చింది. ఇక ఈ చిత్రం తరువాత కళ్యాణ్ రామ్ , వేణు మల్లిడి తో ఓ సినిమా చేయనున్నాడు.

సోషియో ఫాంటసి గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘తుగ్లక్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం ఫై కళ్యాణ్ రామ్ ఈచిత్రాన్ని నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు