త్వరలో విడుదలకానున్న ‘కత్తి’ తెలుగు వెర్షన్

kaththi
తమిళ చిత్రం ‘కత్తి’ అనువాద హక్కులను నిర్మాత ఠాగూర్ మధు సొంతం చేసుకున్నాడని 123తెలుగు ముందుగానే తెలిపింది. అయితే కొన్ని కారాణాల వాయిదాపడ్డ ఈ అనువాదం ఎట్టకేలకు సెన్సార్ ముగించుకుని యు/ఏ సెర్తిఫికేట్ సర్టిఫికేట్ ని అందుకుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తమిళంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కున్నా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించి రికార్డు కలెక్షన్లను అందుకుంది. సమంతా, విజయ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు మురగదాస్ దర్శకుడు.

Exit mobile version