
కలర్స్ & క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం “లక్ష్మిదేవి సమర్పించు నేడె చూడండి” శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న “ఈ చిత్రం సోషియో పాంటసి మీద పూర్తి స్థాయీలో దాదాపు 45 నిమిషముల గ్రాఫిక్ వర్క్ తో పూర్తి వినోదాత్మకంగా రుపొందించి జులై మొదటి వారంలో విడుదలకు సిద్దంగా వున్నట్లు ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో నరేష్, ఆమని,నాగబాబు, గౌతం రాజు, అశోక్ కుమార్ ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు. దర్సకుడు జాకి, నిర్మాతలు సుబ్బారెడ్డి,సిరాజ్.గ్రాపిక్ బ్లూయంట్ స్తూడియొస్.
“శరవేగంగా విడుదలకు ముస్తాబవుతున్న “లక్ష్మిదేవి సమర్పించు నేడె చూడండి”.
“శరవేగంగా విడుదలకు ముస్తాబవుతున్న “లక్ష్మిదేవి సమర్పించు నేడె చూడండి”.
Published on Jun 9, 2014 8:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
- తమిళనాడు ఎన్నికలు : ఓటు వేసేందుకు వెళ్లిన హీరోయిన్‌కు షాక్.. అసలేం జరిగిందంటే..?
- తలైవర్ 173 : అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఆయనే వచ్చాడా..?
- ‘ప్యారడైజ్’ కారణంగా క్రేజీ ఆఫర్స్ వదులుకున్న నాని..?
- మెగా 158లో మరో రూమర్‌కు చెక్.. ఆ యాక్టర్ నటించడం లేదట..!
- ‘విశ్వంభర’ రిలీజ్ క్లారిటీపై లేటెస్ట్ బజ్!
- థియేటర్లకు కళ తీసుకొచ్చిన ప్రభాస్.. ఎంతైనా ‘డార్లింగ్’ క్రేజే వేరు..!
- ‘వారణాసి’ అక్కడి భారీ షెడ్యూల్ ఆగలేదా!
- ఓటిటిలో ‘ఉస్తాద్’ గ్లోబల్ డామినేషన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మెట్రో స్టేషన్లో వెంకీ మామ యాక్షన్.. త్రివిక్రమ్ స్పీడు మామూలుగా లేదుగా..!
- బిటౌన్లో హాట్ టాపిక్‌గా ‘డాన్-3’ కోసం రణ్వీర్ స్టెప్..!
- ‘పెద్ది’ స్పెషల్ కోసం మరో బ్యూటీ.. ఆమె నిజంగానే స్పెషల్..!
- బుల్లితెరపై ధురంధర్ సునామీ.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- AA23 : గ్లోబల్ ట్రీట్ ఖాయమంటున్న లోకేష్ అసిస్టెంట్
- ఓటీటీ : అక్కడ కూడా ‘యుఫోరియా’ స్ట్రీమింగ్ !
- ‘దేవర 2’ తర్వాతే బాలయ్యతో ?
- ఎన్టీఆర్ చేయాల్సిన కథతో రౌడీ స్టార్..?

