
నలుగురిలో ఒకరిగా కాకుండా ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటుంది. ప్రస్తుతం దేశమంతా ‘ALS ఐస్ బకెట్ ఛాలెంజ్’తో నిండిపోతుంటే లక్షీ ఛాలెంజ్ తీసుకోకపోవడమే కాక కొంతమేరకు విరాళం ఇచ్చింది
‘నేను ఐస్ బకెట్ ఛాలెంజ్ ని అంగీకరించాను. ఛారిటీ కోసం కనిపెట్టిన ఈ ఐడియా నాకు చాలా నచ్చింది. నేను విరాళం కూడా ఇస్తున్నా. ఎందుకంటే అదికూడా చాలా ముఖ్యం’ అని తెలిపింది. లక్ష్మీ తన స్నేహితులైన తాప్సీ, జి.వి. కె రెడ్డి మరియు యువరాజ్ సింగ్ లకు సవాలు విసిరింది

