మెగాపవర్ స్టార్ రామ్ రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు తలకెక్కించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే పెద్ది. ఈ జూన్ నెలలో మొదటి పెద్ద సినిమాగా థియేటర్స్ లో రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో చాలా కాలం ఎదురు చూస్తున్న పెద్ద హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత చెప్పకో దగిన రేంజ్ సినిమాలు కొత్తగా ఈ రెండు వారాలుగా లేవు.
దీంతో పెద్ది సినిమా ఈ రెండు వారాలు మంచి వసూళ్లు రాబట్టేసింది ఇలా మూడో వారంతంలోకి ఎంటర్ అయిన సినిమా చివరి అవకాశానికి వచ్చిందని చెప్పొచ్చు. ఈ వారంలో సమంత నటించిన మా ఇంటి బంగారం ఇతర కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో సమంత సినిమాకి అలాగే అనే మలయాళం సినిమాకి మంచి మౌత్ టాక్ లభించింది.
సో ఇవి కొత్త సినిమాలు కాబట్టి ఈ వీకెండ్ కీలకమని చెప్పొచ్చు అలాగే ఈ వారాంతంలో వచ్చే వసూళ్లు దాదాపుగా ఫైనల్ క్లోసింగ్ అనుకోవచ్చు. సో పెద్ద సినిమా ఎక్కడ వరకు వెళ్లి అవుతుందో చూడాలి.


