‘బిగ్ బాస్ సీజన్ 5’పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Apr 3, 2021 7:51 pm IST

ప్రపంచంలోనే అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో మన తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. అలా ఇప్పటి వరకు ముగించుకున్న నాలుగు సీజన్లు ఒక్కొక్కటీ ఒకదాన్ని మించి హిట్ అండ్ భారీ స్థాయి టీఆర్పీ లను అందుకున్నాయి. ఇక అంతా ఇప్పుడు బిగ్ బాస్ ఐదవ సీజన్ స్టార్టింగ్ కోసమే ఎదురు చూస్తున్నారు.

అయితే గత ఏడాది లాక్ డౌన్ వల్ల లేట్ గా విడుదల కాబడిన ఈ షో ఇప్పుడు నార్మల్ టైం కే షురూ కానున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది. దాని ప్రకారం ఈసారి కూడా బిగ్ బాస్ హోస్ట్ గా కింగ్ నాగ్ నే చేస్తున్నారని తెలిసింది.

అలాగే ఈసారి గ్లామర్ డోస్ మంచి డ్ గేమ్స్ లాంటి టాస్కులు ఉంటాయట. అంతే కాకుండా ఈసారి కూడా మంచి నోటెడ్ సెలెబ్రెటీలను తీసుకు వస్తుండగా వారి షార్ట్ లిస్ట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :