ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ షో హైదరాబాద్ లో ఏ థియేటర్లో పడనుందంటే !

Published on Jan 8, 2019 12:25 am IST

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఈనెల 9న విడుదలకానుందని తెలిసిందే. ఇక బాలయ్య తన ప్రతి చిత్రాన్ని హైదరాబాద్ లోని భ్రమరాంభ థియేటర్లో విడుదల రోజు మార్నింగ్ షో చూడడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి కూడా ఆ అసెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు.

ఇక ఇప్పుడు అదే థియేటర్లో ఈ చిత్రం యొక్క స్పెషల్ షో ఉదయం 5గంటలకే పడనుంది. ఈషో వేయడానికి పర్మిషన్ కూడా లభించిందట. ఈ షో ని బాలయ్య సినిమా టీం తో కలిసి వీక్షించనున్నారు.

సంబంధిత సమాచారం :